Top
logo

కొమురంభీమ్‌ జిల్లాలో దారుణం..మహిళకు నిప్పంటించిన ప్రత్యర్ధులు

X
Highlights

కొమురంభీమ్‌ జిల్లాలో దారుణం జరిగింది. బెజ్జారు మండలం మర్దడిలో మహిళకు ప్రత్యర్ధులు నిప్పంటించారు. తీసుకున్న...

కొమురంభీమ్‌ జిల్లాలో దారుణం జరిగింది. బెజ్జారు మండలం మర్దడిలో మహిళకు ప్రత్యర్ధులు నిప్పంటించారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story