Top
logo

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు...భారీగా పెరుగనున్న ఉద్యోగుల జీతాలు

X
Highlights

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు ఏడాదికి అదనంగా ఐదు రోజుల...

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు ఏడాదికి అదనంగా ఐదు రోజుల సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ మేరకు ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అటు విద్యుత్ ఉద్యోగులతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. పీఆర్సీని ప్రకటించనున్నారు. పీఆర్సీ ప్రకటనతో విద్యుత్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

Next Story