హే..కత్తిమహేష్ మళ్లీ ఏసేసాడు..!

వివాదం ముగిసిందనుకుంటే మళ్లి మొదటికి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదు నెలలుగా పవన్...
వివాదం ముగిసిందనుకుంటే మళ్లి మొదటికి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదు నెలలుగా పవన్ కల్యాణ్ అభిమానులకు , కత్తిమహేష్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. కత్తి మహేష్ , పవన్ రాజకీయాలు, సినిమాల గురించి సందర్భాను సారం విమర్శలు చేసేవాడు. ఆ విమర్శలు కాస్త వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ డిబెట్ లో పాల్గొనేందుకు వెళుతుండగా కత్తిమహేష్ పై పవన్ అభిమానులు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆ దాడి కాస్త తీవ్రతరం కావడంతో పెద్దమనుషులు జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ రాజీ కుదిరిందే కానీ మహేష్ మాత్రం తన కత్తికి పదును పెట్టి మరి పవన్ విమర్శలు చేస్తూ వస్తున్నాడు.
పవన్ తాజాగా ఆంధ్రా, తెలంగాణలో పర్యటలు చేసున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనల్లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని సమర్ధిస్తూ వారి పాలనకు మద్దతు నిలుస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు మింగుడు పడడంలేదు. సీఎం ల పనితీరు బాగుంటే పవన్ ఎందుకు పర్యటనలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వారి బాటలో కత్తిమహేష్ వచ్చి చేరాడు. పవన్ పర్యటనపై కత్తి ఇలా ట్వీట్ చేస్తూ ఓ సలహా ఇచ్చాడు.
తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు.
చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నంతవరకు, జనసేన పార్టీని ఒక బలమైన ఆల్ట్రనేటీవీగా ప్రాజెక్ట్ చేయకపోవడమే పవన్ కళ్యాణ్ రాజనీతి అయితే,ఆలోచించాలసిందే!
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
కుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMTనిన్న టీవీ ఆర్టిస్ట్‌ను చంపిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం...
27 May 2022 3:48 AM GMT