Top
logo

చంద్రబాబుపై ‘కత్తి’ దూసిన కత్తి మహేష్

చంద్రబాబుపై ‘కత్తి’ దూసిన కత్తి మహేష్
X
Highlights

మొన్నటి వరకూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలతో తరచుగా వార్తల్లో నిలిచే కత్తి మహేష్ ఈసారి ఏపీ సీఎం...

మొన్నటి వరకూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలతో తరచుగా వార్తల్లో నిలిచే కత్తి మహేష్ ఈసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. తాజాగా ఓ గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణపై స్పందించిన మహేష్ చంద్రబాబు దళిత వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ‘గొట్టెంపాడు గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణను తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరి డౌన్ డౌన్’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story