లక్ష్మీస్ ఎన్టీఆర్' పై కత్తిమహేష్ సంచలన వ్యాఖ్యలు!

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై కత్తిమహేష్ సంచలన వ్యాఖ్యలు!
x
Highlights

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్. కాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం...

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్. కాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రానికి సంబంధించిన ‘వెన్నుపోటు’ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుతమ్ముళ్ల ఆందోళన దిగిన విషయం తెలిసిందే అయితే ఈ చిత్రం ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ తాను చూసానని అది పరమ చెత్తగా ఉందని కత్తి మహేష్ పెర్కోన్నారు. అసలు ఆ సినిమాలో అరుపులు, కేకలు తప్ప మరేవి లేవని స్పష్టం చేశారు కత్తి మహేశ్. అసలు అనవసరంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమా విషయంలో టీడీపీ నేతలు ఎంత సైలెంటుగా ఉంటే అంత మంచిదని కత్తిమహేశ్ సూచించారు. అసలు ఈ సినిమా రెండు మూడ్రోజుల కంటే ఎక్కువ నడవదని కత్తిమహేష్ ఎద్దేవ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories