logo
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండ లో అంగరంగ వైభవంగా కార్తీక మాసం

X
Highlights

గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి ...

గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాశివుడికి ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కార్తీక దీపాలను వెలిగించారు. భారీగా తరలివచ్చిన భక్త జనులతో క్షేత్రం కిటకిటలాడుతుంది.

Next Story