చొప్పదండి ఎమ్మెల్యే బోడిగె శోభ టిక్కెట్‌ గల్లంతు?

x
Highlights

చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభకు ఈసారి టిక్కెట్‌ లేనట్టే తెలుస్తోంది. స్థానిక టీఆర్ఎస్‌ నేతల ఫిర్యాదుతో వచ్చే ఎన్నికల్లో బోడిగె శోభకు టిక్కెట్‌...

చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభకు ఈసారి టిక్కెట్‌ లేనట్టే తెలుస్తోంది. స్థానిక టీఆర్ఎస్‌ నేతల ఫిర్యాదుతో వచ్చే ఎన్నికల్లో బోడిగె శోభకు టిక్కెట్‌ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చొప్పదండి ఎమ్మెల్యే స్థానానికి ఎంపీ బాల్క సుమన్‌, ఎస్సీ సెల్‌ ప్రెసిడెంట్‌ రవి పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories