ఆసియా ఖండపు వెన్నెముకగా!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:20 PM IST
ఆసియా ఖండపు వెన్నెముకగా!
X

హిమాలయ పర్వతాలను చూడాలని చాలామంది ప్రపంచ పర్యాటకులు ఇష్టపడతారు. అయితే హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియా ఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారో మీకు తెలుసా? హిమాలయాలకు చెందిన ”కారకోరం పర్వతాలను” ఆసియా ఖండపు వెన్నెముకగా పిలుస్తారు. శ్రీ.కో.

arun

arun

Next Story