వంద రన్స్ కొట్టడం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:20 PM IST
వంద రన్స్ కొట్టడం
X

వన్ డే క్రికెట్ మ్యాచ్ లో వంద రన్స్ కొట్టడం.. అంత ఈజీ విషయం కాదు.. అయితే ఎ బారత అటగాడు ... మొదటిసారిగా.. వన్ డే మ్యాచ్ లో వంద పరుగులు చేసాడో మీకు తెలుసా... 1983 లో జింబాబ్వే తో భారత్ ఆడిన మ్యాచ్ లో కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన భారతీయుడిగా అలాగే మొదటి సెంచరి కొట్టిన ఆటగాడుగా నిలబడ్డాడు. శ్రీ.కో.

arun

arun

Next Story