కపిల్దేవ్ ఒక్కసారి కూడా రన్నవుట్ కాలేదు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:57 PM IST
కపిల్దేవ్ ఒక్కసారి కూడా రన్నవుట్ కాలేదు
X

మీకు తెలుసా! కపిల్ దేవ్ తన 16 ఏళ్ల కెరీర్లో, ఆడిన 184 ఇన్నింగ్స్లో ని అన్ని టెస్టుల్లో తను బ్యాట్స్మన్గా ఒక్కసారి కూడా రన్నవుట్ కాలేదట. అలాగే 131 మ్యాచ్లు ఆడిన, అతను ఎ రోజు ఒక గాయం లేదా ఫిట్నెస్ సమస్య కారణంగా ఒక మ్యాచ్ కూడా మిస్ లేదు. అంత బాగా ఫిట్ట్నేస్స్ చూసుకునే వాడు. శ్రీ.కో.

arun

arun

Next Story