రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..ఫోటో వైరల్!

రెండో కొడుకుని పరిచయం చేసిన ఎన్టీఆర్..ఫోటో వైరల్!
x
Highlights

గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల...

గత వారంలో జన్మించిన తన రెండో కుమారుడిని ఎన్టీఆర్ తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశాడు. సోషల్ మీడియా ఫొటో షేరింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల ఖాతా తెరిచిన ఎన్టీఆర్, దానిలో తొలి పోస్టుగా ఉంచిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అభయ్ రామ్ తన చేతుల్లో తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరిస్తున్నట్టు ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోకి మంచి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories