టెలివిజన్ సృష్టికర్త
ఇప్పుడు ప్రతి ఇంట్లో వుంది ప్రపంచం మొత్తం చూపెడుతున్న”టెలివిజన్” ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా! టెలివిజన్ కనుగొన్నవారు జాన్ లోగీ బైర్డ్న. జాన్ లాగీ బైర్డ్ ఒక స్కాటిష్ ఇంజనీర్, వినూత్నకారుడు, మెకానికల్ టెలివిజన్ యొక్క సృష్టికర్తలలో ఒకరు, 26 జనవరి 1926 లో మొదటి సారిగా తన టెలివిజన్ వ్యవస్థను ప్రదర్శించాడు. శ్రీ.కో.
Next Story




