జియో దివాలీ ధమాకా ఆఫర్

nanireddy
Updated on: 24 Dec 2018 3:50 PM IST
జియో దివాలీ ధమాకా ఆఫర్
X

దీపావళి పండుగ సందర్భంగా టెలికాం దిగ్గజం 'జియో' ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. భారీ అమ్మకాలతో రికార్డ్ క్రియేట్ చేసిన జియో ఫోన్‌ 2ను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. తొలిసారిగా జియోఫోన్‌ ఓపెన్‌ సేల్‌ను ప్రారంభించింది. నవంబరు 5వతేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి మొదలైన ఈ ధమాకా సేల్‌ నవంబర్ 12న ముగుస్తుంది. అలాగే పేటీఎం ద్వారా ఫోన్ కొనుగోలు చేసినవారికి 2వందల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ కూడా ఇస్తోంది జియో. దీపావళి పండుగ సందర్బంగా ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది.

జియో ఫోన్‌ 2 ఫీచర్లు
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
2 ఎంపీ రియర్‌ కెమెరా
వీజీఏ సెల్ఫీ కెమెరా,
2.4 ఇంచ్ డిస్‌ప్లే
512 ఎంబీ ర్యామ్
4 జీబీ స్టోరేజ్
2000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: 2999 రూపాయలు

nanireddy

nanireddy

Next Story