జగన్‌ జన్మలో సీఎం కాలేరు: దివాకర్‌రెడ్డి

Chandram
Updated on: 28 Dec 2018 12:17 PM IST
జగన్‌ జన్మలో సీఎం కాలేరు: దివాకర్‌రెడ్డి
X

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడాడు, ఆయనదో విలక్షణమైన వ్యక్తిత్వం, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడం తన నైజాంగా ఎంచుకుంటాడు జేసీ దివాకర్ రెడ్డి. బుధవారం అనంతపురంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట దీక్షలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ జన్మలో సీఎం కాలేరు. హిందుపురం ఎమ్మెల్యే టీకెట్ కోసం అక్షరాల రూ.10కోట్లు అడుగుతున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రరాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని దివాకర్ రెడ్డి సూచించారు.

Chandram

Chandram

Next Story