మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X
Highlights
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు కరివేపాకులా మారారన్న జేసీ...
arun9 Jan 2018 7:04 AM GMT
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు కరివేపాకులా మారారన్న జేసీ పార్లమెంట్లో చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి దించమంటే దించాలన్నారు. అంతకంటే ఎంపీలు ఏమీ చేయలేరన్నారు. రైల్వేజోన్‌పై చెప్పాల్సింది ప్రధాని మోడీయేనన్న జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీలు ఏమీ చేయలేరన్నారు. అవసరం, సందర్భాన్నిబట్టే చంద్రబాబుకి కూడా మోడీ అపాయింట్మెంట్ ఇస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Next Story