సీఐ గోరంట్ల మాధవ్‌కు జేసీ సవాల్...దమ్ముంటే....

సీఐ గోరంట్ల మాధవ్‌కు జేసీ సవాల్...దమ్ముంటే....
x
Highlights

పోలీసు సంఘం అధికారులపై ఫైర్ అయ్యారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. దమ్ముంటే నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ సీఐ మాధవ్‌పై ఆగ్రహం...

పోలీసు సంఘం అధికారులపై ఫైర్ అయ్యారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. దమ్ముంటే నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ సీఐ మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని జేసీ సవాల్‌ విసిరారు. కొజ్జా అన్న పదం అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే నేను క్షమాపణ చెబుతానని చెప్పారు. ప్రబోధానంద ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయన్న జేసీ దొంగనోట్లతోపాటు దొంగ ఆధార్, రేషన్ కార్డులు తయారు చేసే ముద్రణాలయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories