ప్రత్యేక హోదా ఉద్యమంలో జనసేన మరో కార్యాచరణ

x
Highlights

విభజన సమస్యలు, పరిష్కారాలపై జేఎఫ్ సీ పేరుతో రంగంలోకి దిగిన జనసేన ఈ అంశంలో యువతను ఉత్తేజపరచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా, ఆంధ్రుల...

విభజన సమస్యలు, పరిష్కారాలపై జేఎఫ్ సీ పేరుతో రంగంలోకి దిగిన జనసేన ఈ అంశంలో యువతను ఉత్తేజపరచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముద్రించిన టీ షర్ట్స్ ను సిద్ధం చేస్తోంది. ఈ టీ షర్ట్స్, క్యాప్స్ ను రాష్ట్రంలోని పలు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయనుంది. అంతేకాకుండా.. భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమానికి ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇటు శతఘ్ని టీమ్ తో డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories