‘జై సింహా’ సోషల్ మీడియా రివ్యూ

సంక్రాతి బరిలో వచ్చిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తో ఇప్పుడు అందరి చూపు బాలకృష్ణ 102వ చిత్రం జై సింహాపైనే ఉంది. ...
సంక్రాతి బరిలో వచ్చిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ తో ఇప్పుడు అందరి చూపు బాలకృష్ణ 102వ చిత్రం జై సింహాపైనే ఉంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఓవర్సీస్ రీవ్యూ సోషల్ మీడియలో తెగ హల్ చల్ చేస్తుంది. ఆ రివ్యూ చూస్తే మాత్రం బాలయ్య అభిమానులు పండగచేసుకుంటారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలయ్య సినిమాలో మాటలు తూటాల్లా పేలాలి. అలా ఉంటేనే అభిమానులకు నచ్చేది. అందుకు తగ్గట్లే డైరక్టర్ కేఎస్ రవికుమార్ డిజైన్ చేసినట్లు టాక్ . ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న రివ్యూలో
‘జై సింహా’ ఫస్టాఫ్ కామెడీ ఎంటర్టైనర్‌గా నడిచిందని.. సెకండాఫ్ వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని, ముఖ్యంగా బాలయ్య, నయనతార మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ పండినట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటి మాదిరే బాలయ్య భారీ డైలాగ్స్‌తో మాస్ ఆడియన్స్ థియేటర్స్ వైపు తీసుకురావడం ఖాయమే అంటున్నారు నెటిజన్లు.
వీటితో పాటు మరికొన్ని డైలాగులు తెగ హడావిడి చేస్తున్నాయి. ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసుండాలి. ‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తాది’, ‘బెదిరింపులు నా బాడీకి పడవు, ఎవరిని ఉంచాలో.. ఎవరిని లేపాలో అక్కడ ఉంటాది లెక్క! మీవాడి నుదిటి మీద బతుకు గీత లేదు.. విధి రాత లేదు.. ఆయష్షు రేఖ లేదు. అక్కడ యుద్ధం చేసినా.. ఇక్కడ నీ పొగరు మారకపోతే బేవకూఫ్’ అంటూ బాలయ్య తనదైన శైలి డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడని ఇన్ సైడ్ టాక్.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMT