జగపతి బాబు అసలు పేరు

X
Highlights
ప్రస్తుతం.. విలన్ గా చాల సక్సెస్ ఫుల్ గా వెళుతున్న..జగపతి బాబు అసలు పేరు మీకు తెలుసా! ఇతడు ప్రముఖ తెలుగు...
arun1 Nov 2018 10:19 AM GMT
ప్రస్తుతం.. విలన్ గా చాల సక్సెస్ ఫుల్ గా వెళుతున్న..జగపతి బాబు అసలు పేరు మీకు తెలుసా! ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారులు. ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు. జగపతి బాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. శ్రీ.కో.
Next Story