జగన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల

nanireddy
Updated on: 24 Dec 2018 3:38 PM IST
జగన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల
X

జగన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో దాడి అనంతరం మధ్యాహ్నానానికి హైదరాబాద్ చేరుకున్న జగన్.. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి చేరుకున్నారు. దాడిలో భుజం కండరానికి బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు. ఎడమ భుజానికి 9 కుట్లు వేసి సర్జరీ చేశామని, విజయవంతం అయ్యిందని చెప్పారు. కత్తి బలంగా శరీరంలోకి దిగిందని, 24 గంటల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

nanireddy

nanireddy

Next Story