...”జగమే మాయ బ్రతుకే మాయ”

...”జగమే మాయ బ్రతుకే మాయ”
x
Highlights

ప్రేమలో విఫలమైనవారు, చాల మంది మందు బాబులు, ఇంకా... బంధాలో బలిఅయిపోయినవారు.... ఇప్పటికి పాడుకునే పాట...”జగమే మాయ బ్రతుకే మాయ” పాట 1953 లో విడుదలైన...

ప్రేమలో విఫలమైనవారు, చాల మంది మందు బాబులు, ఇంకా... బంధాలో బలిఅయిపోయినవారు.... ఇప్పటికి పాడుకునే పాట...”జగమే మాయ బ్రతుకే మాయ” పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించారు.
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా ||| జగమే మాయ |||
చరణం 1 :

కలిమీలేములు కష్టసుఖాలు

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||| కావడి కొయ్యేనోయ్ ||| ||| జగమే మాయ |||

ఈ పాట మీరు ఇప్పటికి వినకుంటే ఒక్కసారి ఆ పాట విని ...ఆ కిక్కు ఏంటో అనుభవించండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories