జగదేకవీరుని కథ !

జగదేకవీరుని కథ !
x
Highlights

జగదేకవీరుని కథ అప్పట్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా.... తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే...

జగదేకవీరుని కథ అప్పట్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా.... తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే జగదేకవీరుని కథ (Jagadeka Veeruni Katha). ఈ చిత్రము లోని పాటలు ఎంతో ప్రాచుర్యము పొందాయి. ఈ సినిమా నటినటులు... నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి, రాజనాల, రేలంగి, తదితరులు... కే వి రెడ్డి గారు దర్శకులు. శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. ఇప్పటికి ఈ పాట చాల ప్రసిద్ది చెందింది. మీరు ఈ సినిమా చూడకుంటే.. తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories