అలా పిల్లలు ఏడిస్తే మంచిది

arun
By arun
Updated on: 24 Dec 2018 2:10 PM IST
అలా పిల్లలు ఏడిస్తే మంచిది
X

తల్లిదండ్రులు వారి పిల్లలని ఎవరైనా ఎడిపిస్తే, సహజంగానే ఎవ్వరు ఊరుకోరు, కానీ జపాన్లో ఒక వింత నమ్మకం ఉంది, సుమో మల్లయోధుడు వారి శిశువును ఎడిపిస్తే, అప్పుడు ఆ పిల్లోడు ఏడిస్తే, అది చాలా మంచి అదృష్టంగా భావిస్తారట. శ్రీ.కో

arun

arun

Next Story