ఫౌంటెన్ల నగరం
ఇటలీ లోని రోమ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఫౌంటెన్లు కలిగిన నగరంగా ప్రసిద్ధిగాంచిన విషయం మీకు తెలుసా. రోమ్లో దాదాపు 2000 కన్నా ఎక్కువ ఫౌంటెన్లు వున్నాయట. అయితే రోమ్ కి సమీప ప్రత్యర్థి కాన్సాస్ సిటీ, అక్కడ మాత్రం 200 ఫౌంటైన్లు మాత్రమే వున్నాయట. శ్రీ.కో.
Next Story




