Top
logo

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం: కేటీఆర్

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం: కేటీఆర్
X
Highlights

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఐటీ...

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్.. టీడీఎన్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తామని అన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి అన్నారు.

Next Story