ఇనుప వస్తువులను కూడా తిని అరగించుకుంటుంది

arun
By arun
Updated on: 24 Dec 2018 3:54 PM IST
ఇనుప వస్తువులను కూడా తిని అరగించుకుంటుంది
X

కొన్ని జంతువులు విపరీతంగా ఆహారం తింటూవుంటాయి... అయితే...ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏదో మీకు తెలుసా...? ఇనుప వస్తువులను, లేదా అలాంటి గట్టి పదార్థాలను కూడా తిని ఆరగించుకోగల జంతువు...నీటిలో బహుబలశాలి అయిన మొసలి. శ్రీ.కో.

arun

arun

Next Story