ఐపీఎల్ వేలంలో ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే !

ఐపీఎల్ వేలంలో ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే !
x
Highlights

ఐపీఎల్ 11వసీజన్ తొలిరోజు వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, టీమిండియా యువఓపెనర్ కెఎల్ రాహుల్, కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ రికార్డు...

ఐపీఎల్ 11వసీజన్ తొలిరోజు వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, టీమిండియా యువఓపెనర్ కెఎల్ రాహుల్, కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ రికార్డు మొత్తాన్ని దక్కించుకొన్నారు. ఏప్రిల్‌ 4 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరుగుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియలో కొందరు ఆటగాళ్లకు అత్యధిక పారితోషికాన్ని చెల్లించేందుకు ఫ్రాంచైజీల యాజమాన్యాలు సిద్ధపడ్డాయి.

వారిలో కొందరి జాబితా ఇదే.
బెన్ స్టోక్స్- రూ.12.50 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
మనీష్ పాండే -రూ.11.00కోట్లు -హైదరాబాద్ సన్‌రైజర్స్
కెఎల్ రాహుల్ -రూ.11కోట్లు -కింగ్స్ ఎలెవన్ పంజాబ్
క్రిస్‌ లీన్- రూ.9.60కోట్లు -కోల్‌కతా నైట్‌రైడర్స్
మిచ్చెల్ స్టార్క్- రూ.9.40కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్
మ్యాక్స్‌వెల్- రూ.9.00కోట్లు -ఢిల్లీ‌డేర్‌డెవిల్స్
కేదార్ జాదవ్- రూ.7.80కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
రవిచంద్రన్ అశ్విన్ -రూ.7.60కోట్లు -కింగ్స్ ఎలెవన్ పంజాబ్
క్రిస్ ఓక్స్- రూ.7.40కోట్లు- బెంగళూరు రాయల్ చాలెంజర్స్
డ్వేన్ బ్రావో- రూ.6.40కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్


Show Full Article
Print Article
Next Story
More Stories