ఐపీఎల్ -12 వేలం జాక్ పాట్ కొట్టిన ఆటగాళ్లు..

ఇవాళ ఐపీఎల్-12 ప్రారంభమైన సందర్బంగా వివిధ ప్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు జరిగిన ...
ఇవాళ ఐపీఎల్-12 ప్రారంభమైన సందర్బంగా వివిధ ప్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటివరకు జరిగిన వేలం ప్రక్రియలో
*వృద్ధిమాన్ సాహా కోటిన్నరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
*భారత ఆటగాడు హనుమ విహరిని ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. అతని కనీస వేలం ధర రూ. 50 లక్షలు ఉండగా ఢిల్లీ కేపిటల్స్ 2 కోట్లకు దక్కించుకుంది.
*అక్సర్ పటేల్‌ను ఢిల్లీ కేపిటల్స్ రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.
*హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది.
* భారత స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మను 1 కోటి 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకుంది.
*శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగను ముంబై ఇండియన్స్ 2 కోట్లకు దక్కించుకుంది.
*వరుణ్ ఆరోన్ ను రాజస్థాన్ రాయల్స్ 2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
*భారత్ ఆటగాడు మోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ 5 కోట్లకు దక్కించుకుంది.
*ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది.
*జయదేవ్ ఉనాద్కత్ రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
* భారత ఆటగాడు మహమ్మద్ సమీ 4 కోట్ల 80 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT