అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం...

అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం...
x
Highlights

ఏపీలో మరో కీలకం ఘట్టం రేపు మొదలుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో విమాన సర్వీసులు కీలకం కానుండగా రేపు ప్రజలు...

ఏపీలో మరో కీలకం ఘట్టం రేపు మొదలుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో విమాన సర్వీసులు కీలకం కానుండగా రేపు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. రేపు సాయంత్రం ఆరుగంటల ఇరవై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభకానున్నాయి. సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికోసం విమానశ్రాయ సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories