గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:05 PM IST
గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్!
X

ఏ దేశంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి భారీ విరాళం ఇచ్చారో మీకు తెలుసా! గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి భారీ విరాళం ఇచ్చిన దేశం....ఇంగ్లాండ్‌ . ఇంగ్లాండ్‌లోని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి రెండు లక్షల పౌండ్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. శ్రీ.కో.

arun

arun

Next Story