భారత్ రత్నతో గౌరవించబడిన మొదటి భారతీయ మహిళ!
భారత్ రత్నతో గౌరవించబడిన మొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా? భారత్ రత్నతో గౌరవించబడిన మొదటి భారతీయ మహిళ ఇందిరా గాంధీ .ఈ మె భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా 1966 నుండి 1977 వరకు పనిచేశారు. 1999 లో బిబిసి నిర్వహించిన ఒక పోల్లో ఇందిరా గాంధీ 'మిలీనియం ఉమన్' గా పేరుపొందాడు. 1971 లో ఆమె మొదటి మహిళగా భారత్ రత్న పురస్కారం తీసుకోవడం ద్వార ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. శ్రీ.కో.
Next Story




