జాతీయ పతాకము!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:33 PM IST
జాతీయ పతాకము!
X

ప్రతి దేశానికి ఒక జాతీయ పతాకము వుంటుంది, దానిని ఆ దేశప్రజలందరు గౌరవిస్తుంటారు. అలా మన భారత జాతీయ పతాకము త్రివర్ణ పతాకం. అయితే ఈ మన భారత జాతీయ పతాకపు పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి ఎంతో మీకు తెలుసా! మన భారత జాతీయ పతాకపు పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి 2: 3. - శ్రీ.కో.

arun

arun

Next Story