మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..

nanireddy
Updated on: 24 Dec 2018 4:30 PM IST
మొదటి టెస్టులో టీమిండియా గెలుపు..
X

అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా కంగారులను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 104/4 తో ఐదోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ లంచ్ విరామ సమయానికి మరో రెండు వికెట్లను చేజార్చుకుని 188 పరుగులు చేసింది. ఆ తరువాత వెనువెంటనే మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. దాంతో 291 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీంఇండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 తో ముందంజలో ఉంది.

nanireddy

nanireddy

Next Story