ఇగ్నో అంటే..

arun
By arun
Updated on: 24 Dec 2018 2:56 PM IST
ఇగ్నో అంటే..
X

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) ప్రత్యేకత మీకు తెలుసా? ఇగ్నో విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. ఈ విద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలో చాలా చాల పెద్దది. సుమారు దేశం మొత్తం మీద 3౦ లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిధ్యాలయం లోనే చదువుతున్నారట. మన తెలుగు రాష్ట్రలలోని హైదరాబాద్, విజయవాడ లలో కూడా ఇగ్నో స్టడీ సెంటర్ లు ఉన్నాయి. శ్రీ.కో.

arun

arun

Next Story