మెదడులో వుంది కోపం ..భయం రిమోట్.

arun
By arun
Updated on: 24 Dec 2018 4:18 PM IST
మెదడులో వుంది కోపం ..భయం రిమోట్.
X

కొన్ని సందర్భాల్లో కొద్దిమంది అనవసరంగా.. కోపానికి గురి అవుతారు... అలాగే భయానికి కూడా గురి అవుతుంటారు... అసలు ఈ కోపాన్ని భయం మన మెదడులో నుండే వస్తాయి. అయితే..మెదడులోని ఏ భాగం కోపం, భయం, శరీర ఉష్ణోగ్రత నియంత్రిస్తుందో మీకు తెలుసా! మన కోపం, భయం, శరీర ఉష్ణోగ్రత నియంత్రిన్చేదట.. మన మెదడులోని హైపోథాలమస్. అలాగే ఈ హైపోథాలమసు ..మన భావోద్వేగ ప్రతిస్పందనలను నియంత్రించడంతో పాటు, లైంగిక స్పందనలు, హార్మోన్ విడుదల, మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుందట. శ్రీ.కో.

arun

arun

Next Story