Top
logo

హైదరాబాద్ ఇక భాగ్యనగరంగా మారబోతుందా?

హైదరాబాద్ ఇక భాగ్యనగరంగా మారబోతుందా?
X
Highlights

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యానగర్ గా మార్చేస్తామని బీజేపీ...

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యానగర్ గా మార్చేస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్ ల పేర్లను కూడా మారుస్తామని వెల్లడించారు. మొదట్లో హైదరాబాద్ భాగ్యనగరంగా పిలువబడేది. కూలీ కుతుబ్ షాహీల పాలన మొదలైందో భాగ్యనగర్ ను కాస్తా హైదరాబాద్ గా మార్చేసారని రాజాసింగ్ అన్నారు. మొగల్స్, నిజాంలు పెట్టిన పేర్లను దేశం కోసం పనిచేసిన వీరయోధుల పేర్లతో తిరిగి మార్చాల్సిన అవసరం ఎంతైన ఉందని స్పష్టంచేశారు.

Next Story