వేగం అంటే హమ్మింగ్ బర్డ్స్
హమ్మింగ్ బర్డ్స్ చాల వేగంగా ప్రతిదీ చేయగలదని మీకు తెలుసా! కేవలం ఒక నిమిషం లో వాటి రెక్కలు 50 సార్లు ఫ్లాప్ చేయగలవు, కేవలం ఒక నిమిషం లో వాటి హృదయాన్ని 1200 సార్లు స్పందిచాగలవట. అలాగే ఒక నిమిషం లోనే దాదాపు 250 శ్వాసలను తీసుకోగలదట. వేగం అంటే దానికి బాగా ఇష్టం అని ఈ విషయం అర్ధం అవుతుంది. శ్రీ.కో.
Next Story




