విజయవాడకి ఎందుకా పేరు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:26 PM IST
విజయవాడకి ఎందుకా పేరు
X

విజయవాడ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా.. విజయవాడ అనే పేరు వెనుక అనేక పురాణములు ఉన్నాయి. అందులో ఒకటి దుర్గ దేవత రాక్షసుడిని హతమార్చి, కొంతకాలం ఈ ప్రదేశంలో విశ్రమించిందని ప్రసిద్ది. అలాగే ఆమె విజయం సాధించినప్పుడు ఈ ప్రదేశం విజయవాడ "ప్లేస్ అఫ్ విక్టరీ" అని పిలువబడుతుంది అని కొందరి నమ్మకం. శ్రీ.కో.

arun

arun

Next Story