దోమల దంత రక్షణకి ఎ పేస్టు

arun
By arun
Updated on: 24 Dec 2018 2:47 PM IST
దోమల దంత రక్షణకి ఎ పేస్టు
X

వర్షా కాలం రాగానే ఇంట్లో ఈగల గోల, దోమల జోరు పెరుగుతూవుండడం సహజమే.. అయితే ముఖ్యంగా దోమలు మాత్రం..కుట్టి..కుట్టి..ఇబ్బంది పెడతాయి. అయితే ఎ దోమలకి పళ్ళు కూడా ఉంటాయని చాల మందికి తెలియదు. ఒక దోమకి 47 పళ్ళు ఉంటాయి. అయితే మనలా ఆహారం నమలడానికి కాదు.. ఎందుకంటే.. రక్తాన్ని నమలాల్సిన అవసరం లేదు కదా.. శ్రీ.కో.

arun

arun

Next Story