ఎన్ని ఎర్ర రక్త కణాలు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:34 PM IST
ఎన్ని ఎర్ర రక్త కణాలు!
X

ఎన్ని ఎర్ర రక్త కణాలను బోన్ మార్రో ప్రతి రెండవ సెకండ్ ఉత్పత్తి చేస్తుందో మీకు తెలుసా? ఒక సాధారణ మానవ శరీరంలో దాదాపు ఎర్ర రక్త కణాలు మొత్తం సంఖ్య 30 ట్రిలియన్ ఉంటాయట. అయితే బోన్ మార్రో ప్రతి రెండవ సెకండ్లో 2 మిలియన్ల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుందట. శ్రీ.కో.

arun

arun

Next Story