మానవ జనాభాలో ఎంత శాతం జనాభా ఆసియాలో!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:18 PM IST
మానవ జనాభాలో ఎంత శాతం జనాభా ఆసియాలో!
X

మన భూమి మనషి నివసించడానికి చాల అనువైన ప్రాంతం. అయితే మన ప్రపంచ ప్రస్తుత మానవ జనాభాలో ఎంత శాతం జనాభా ఆసియాలో వుంటారో మీకు తెలుసా? ఆసియా యొక్క ప్రస్తుత జనాభా ప్రపంచమ్లో అరవై శాతం (60%). దాదాపు ప్రపంచంలో వున్నా మొత్తం జనాభాలో అరవై శాతంఆసియా లోనే వున్నారు... శ్రీ.కో.

arun

arun

Next Story