తాజ్ మహల్ ఎంతమంది కట్టారు?

arun
By arun
Updated on: 24 Dec 2018 3:35 PM IST
తాజ్ మహల్ ఎంతమంది కట్టారు?
X

ప్రపంచం లోని కొన్ని అందమైన కట్టడాలలో.. తాజ్ మహల్ ఒకటి అని మీకు తెలిసే వుంటుంది.. అయితే ఆగ్రా లోని తాజ్ మహల్ నిర్మించడానికి ఎంత మంది కష్టపడ్దరో మీకు తెలుసా! ఈ తాజ్ మహల్ నిర్మించడానికి 22,000 కార్మికులు, చిత్రకారులు, రాళ్ళూ కొట్టే వారు , ఎంబ్రాయిడరీ కళాకారులు ఇలా ఎంతో మంది శ్రమించారు. శ్రీ.కో.

arun

arun

Next Story