భూమి యొక్క వాతావరణంలో ఎన్ని పొరలు!
మన భూమి యొక్క వాతావరణంలో ఎన్ని పొరలు ఉన్నాయో మీకు తెలుసా! మన భూమి యొక్క వాతావరణంలో మొత్తం ఐదు పొరలు వున్నాయి. అంటే భూమి యొక్క వాతావరణాన్ని ఇదు పొరలుగా విభజించవచ్చు, మొదట వాతావరణ స్తరీకరణ అని ఈ ఐదు ప్రధాన పొరలను పిలుస్తారు. అయితే ఎక్సోస్పోర్ మినహాయించి, ఈ వాతావరణంలో నాలుగు ప్రధాన పొరలు ఉంటాయి, ఇవి ట్రోపోస్పియర్, స్ట్రాటో ఆవరణం, మేసోస్పియర్ మరియు థర్మోస్పెయర్. శ్రీ.కో.
Next Story




