ఉష్ట్రపక్షి గుడ్డు
ప్రతి రోజు కోడి గుడ్డు తింటే మంచిది అంటారు, అయితే ఉష్ట్రపక్షి గుడ్డుకి కూడా చాల ప్రతేకమైనదట, ఎలా అంటే ఉష్ట్రపక్షి గుడ్డు దాదాపు 24 కోడి గుడ్లుకి సమానం అని మీకు తెలుసా! అలాగే 12 మంది అల్పాహారం తిండికి ఒక్క గుడ్డు తోనే చేయవచ్చుఅని . అలాగే ఒక ఉష్ట్రపక్షి గుడ్డు బరువు 3 పౌండ్ల (1.4kg) ఉంటుందట. శ్రీ.కో.
Next Story




