మూత్రపిండాల వడపోత!
మనము రోజు తాగే టీ చెయ్యటంలో..టీ పొడి నీటిలో వేడి అయినతర్వాత దానిని వడపోసినట్టే...మన మూత్రపిండాలు కూడా రోజుకు ఎంత నీరుని వడ పోస్తాయో మీకు తెలుసా! వడపోసే నీటి పరిమాణం? మన మూత్రపిండాలు రోజుకు 170 లీటర్ల నీరుని వడ పోస్తాయట. శ్రీ.కో.
Next Story




