హిట్లర్ జర్మనీలో జన్మించలేదు

admin
Updated on: 24 Dec 2018 3:31 PM IST
హిట్లర్ జర్మనీలో జన్మించలేదు
X

హిట్లర్ పేరు వినగానే.. జర్మనీ.. అలాగే జర్మనీ పేరు వినగానే హిట్లోర్ చాలామందికి గుర్తుకు వస్తాడు. అయితే అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో జన్మించలేదని మీకు తెలుసా! రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాయకత్వంతో హిట్లర్ను పనిచేసిన విధానం.. జర్మన్ ప్రజల కోసం అతను నిస్సందేహంగా పోరాడిన విధం చూసి .. చాలామంది..జర్మనీలో తాను జన్మించినట్లు అనుకుంటారు.. కానీ అతను ఆస్ట్రియాలో జన్మించాడు - తండ్రి అలోఇస్ హిట్లర్ మరియు తల్లి క్లారా హిట్లర్. ఏప్రిల్ 20, 1889 న జన్మించిన అడాల్ఫ్ ఐదు ఇతర తోబుట్టువులను కలిగి ఉన్నాడు.

admin

admin

Next Story