మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత

మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత
x
Highlights

అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది కాలంగా నిరసన దీక్షలు చేస్తున్న...

అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది కాలంగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మహిళా కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories