జీరో సైజు హీరోయినా! మజాకా!

జీరో సైజు హీరోయినా! మజాకా!
x
Highlights

కరీనా కపూర్ నటించిన “హీరొయిన్” చిత్రం ఒక ప్రత్యేకత వుంది, దీనిలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో చేయబడిన 130 వేర్వేరు దుస్తులను...

కరీనా కపూర్ నటించిన “హీరొయిన్” చిత్రం ఒక ప్రత్యేకత వుంది, దీనిలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో చేయబడిన 130 వేర్వేరు దుస్తులను ధరించిందట. ఈ సినిమాకి కరీనా యొక్క వార్డ్రోబ్ మొత్తం ఖరిదైన బట్టలతో నిండిపోయిందట, అప్పటి వరకు సృష్టించబడిన అన్ని బాలీవుడ్ చిత్రాల్లో అత్యంత ఖరీదైనద బట్టలు కరీనా వేసుకుందట. మరి హీరొయినా మజాకా! శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories