తెలుగు రాష్ట్రాల్లో వీరే సీఎంలుగా ఉండాలి

తెలుగు రాష్ట్రాల్లో వీరే సీఎంలుగా ఉండాలి
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88సీట్లతో తిరుగులేని విజయం సాధించారు కెసిఆర్. అయితే ఈ నేపథ్యంలో హీరో సుమన్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్,...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88సీట్లతో తిరుగులేని విజయం సాధించారు కెసిఆర్. అయితే ఈ నేపథ్యంలో హీరో సుమన్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉంటేనే రెండు తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డాడు. గురువారం తిరుమల శ్రీవారిని ఉదయం దర్శంచుకున్నారు. తాను కోరుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని సుమన్ కోరారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి, పథకాలకు ప్రజలు మంత్రముగ్దులాయ్యారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories