స్కూల్ ప్రిన్సిపల్‌ను కాల్చి చంపిన స్టూడెంట్

X
Highlights
హర్యానాలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్నే చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని యమునగర్‌లో...
arun20 Jan 2018 11:17 AM GMT
హర్యానాలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్నే చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని యమునగర్‌లో జరిగింది. యమునగర్‌లో ఉన్న వివేకానంద స్కూల్లో 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్ అదే స్కూల్ ప్రిన్సిపల్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT